దేవరకొండ మే19 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండల పరిధిలోని తాటికోల్ గ్రామానికి చెందిన ముదిగొండ కాళిదాసు,మమత గార్ల ముద్దుల కూతురు, కుమారుడు గిరిధర్, ఝాన్సీ నూతన పట్టు వస్రాలంకరణ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులను ఆశీర్వదించిన బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు కేతావత్ బీల్యా నాయక్ ఈ కార్యక్రమంలో ముదిగొండ సంజీవ, హరి నాయక్,ముదిగొండరామ్ దాస్, హరిదాసు,జటావత్ కిరణ్ నాయక్, రాజు నాయక్,మోతిరాం నాయక్,లాలు నాయక్, శ్రీను,శివ, గోవింద్,రవి, జైపాల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


