Gold Card Website : గోల్డ్ కార్డ్ వెబ్సైట్ ప్రారంభించిన ట్రంప్

TRINETHRAM NEWS

Trinethram News : డొనాల్డ్ ట్రంప్ అమెరికా పౌరసత్వం కోరుకునే వారి కోసం ‘గోల్డ్ కార్డ్’ వెబ్సైట్ను ప్రారంభించారు. $5 మిలియన్లు చెల్లించిన వారికి ఈ ‘ట్రంప్ కార్డ్’ పౌరసత్వం కల్పిస్తుందని ఆయన ప్రకటించారు. దీని ద్వారా వచ్చే నిధులను దేశ అప్పులు తగ్గించడానికి ఉపయోగిస్తారు.ఇది EB-5 ఇన్వెస్టర్ వీసా స్థానంలో రానుంది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Trump launches Gold Card

You cannot copy content of this page

Scroll to Top