డిండి( గుండ్లపల్లి) ఫిబ్రవరి 17, త్రినేత్రం న్యూస్. డిండి మండలం బీ ఆర్ ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మరియు తెలంగాణ జాతిపిత జన్మదిన వేడుకకు ముఖ్య అతిథిగా పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్ నాయక్ పాల్గొని కేక్ కట్ చేసి , పండ్ల పంపిణీ చేశారు
ఈ కార్యక్రమంలో బీ ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజీనేని వెంకటేశ్వరరావు పి ఏ సీ ఎస్ మాజీ చైర్మన్ శ్రీనివాస్ రావు రాఘవాచారి డిండి టౌన్ అధ్యక్షులు గిరమోని శ్రీను, తిరుపతయ్య, పీర్ మహ్మద్ , ఎం డీ రషీద్ , ఓర్సు ముత్యాలు , నజీర్, పిల్లి వెంకటయ్య సింగరాజుపల్లి మాజీ సర్పంచ్ పొనుగోటి రవీందర్ రావు, తండు చంద్రయ్య, జూలూరి వెంకటేష్, మునగపాటిశీను , వినోద్ వార్డు మెంబర్ గుర్రం సురేష్, మద్దెల వెంకటేష్ తోకల మురళి వేముల వెంకటేశ్వరరావు చాత నరేందర్ , సుంకరి చంద్రయ్య (మెడికల్) బాసీద్ , ఎం డి ఖలీల్, బాబా , మరియు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


