TELANGANA

CM Revanth Reddy : రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలను కేసీఆర్ అడ్డుకున్నారు

TRINETHRAM NEWS

Trinethram News : కేసీఆర్ పక్క రాష్ట్రం కోసమే పనిచేశారు.. గోదావరి జలాలను తీసుకెళ్లమని చంద్రబాబుకు సలహాలు ఇచ్చిన మొనగాడు కేసీఆర్

3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే కళ్లు అప్పగించి చూసిన కేసీఆర్.. 300 టీఎంసీలు రంగారెడ్డి జిల్లాకు ఇస్తే 30 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగు నీరు వచ్చి ఉండేది కాదా?

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

KCR blocked Godavari waters to Ranga Reddy district

You cannot copy content of this page