Karkanagaraju wishes Bandi Ramesh : బండి రమేష్ కి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేసిన కర్కనాగరాజు

TRINETHRAM NEWS

కూకట్పల్లి జనవరి 6 (త్రినేత్రం న్యూస్) : నూతన సంవత్సరం పురస్కరించుకొని ఈరోజు కూకట్పల్లి నియోజకవర్గం ఐ.యన్. టి.యు.సి అధ్యక్షులు కర్కనాగరాజు ఆధ్వర్యంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ని ఆంజనేయనగర్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ చిత్రపటాన్ని ఇచ్చి వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఐ.సి.డి కంటైనర్ కార్పొరేషన్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ నాయకులు దావుద్ షరీఫ్, యాసీన్, జగన్, నరేష్,పాషా,అశ్వక్,తదితరులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేసారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Karkanagaraju wishes Bandi Ramesh a  new year

You cannot copy content of this page

Scroll to Top