Trinethram News : ఈరోజు మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి మార్కాపురం మండలంలోని రామచంద్రపురం గ్రామంలో జరిగిన మీ భూమి మీ హక్కు నూతన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రైతుల పాసుపుస్తకాలపై జగన్ రెడ్డి తన బొమ్మ ముద్రించుకున్నాడని చివరకు సరిహద్దు రాళ్లపై కూడా జగన్ తన బొమ్మలు ముద్రించుకొని రైతులకు కంటికి పై కొనుక్కు లేకుండా చేశారని దాని నుంచి విముక్తి చేయడానికి ప్రజలను అభద్రత భావం తొలగించడానికి ఇప్పుడు ప్రభుత్వ రాజ్యముద్రతో ముద్రించిన నూతన పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


