TELANGANA

Karkanagaraju meets P. J. Raju : ఐ.ఎన్.టి యు.సీ జాతీయ కార్యదర్శి పి. జే.రాజుని కలిసిన కర్కనాగరాజు

TRINETHRAM NEWS

కూకట్పల్లి ఫిబ్రవరి 23 (త్రినేత్రం న్యూస్) : ఐ.ఎన్.టి.యు.సీ జాతీయ కార్యదర్శి పి. జే.రాజుని మర్యాదపూర్వకంగా కలిసిన కూకట్పల్లి నియోజకవర్గం ఐ.ఎన్ టి.యు.సి అధ్యక్షులు , హెచ్.ఎల్ ఐ.ఎన్. టి.యు.సి యూనియన్ ప్రధానకార్యదర్శి కర్కనాగరాజు అనంతరం వారిరువురు కార్మికుల సమస్యల పై మరియు యూనియన్ బలోపేతం గురించి చర్చించారు.

కేంద్ర ప్రభుత్వ ఇటీవల లేబర్ కోడ్స్ ను పార్లమెంట్ లో ఆమోదింపచేసుకుని పాత కార్మిక చట్టాలను రద్దు చేసిన సందర్భంగా భవిష్యత్తులో కార్మిక సంఘాల ఉనికి ప్రమాదంలో పడుతుందని అదే విధంగా కార్మికులు తమ ప్రాథమిక హక్కులను కోల్పోతారని, లేబర్ కోడ్స్ కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉండబోతుంది అని వారు తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Karkanagaraju meets INTUC National Secretary P. J. Raju

You cannot copy content of this page