Collector Narrowly Missed an Accident : కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు తప్పిన ప్రమాదం

TRINETHRAM NEWS

Trinethram News : కడప జిల్లా.. కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కు తప్పిన ప్రమాదం.. ప్రొద్దుటూరు పట్టణంలో నియోజకవర్గస్థాయి సమీక్ష సమావేశం ముగించుకుని కడపకు వెళ్తున్న క్రమంలో చోటు చేసుకున్న ప్రమాదం..

చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో కలెక్టర్ ప్రయాణిస్తున్న కారును వెనక నుండి ఢీకొన్న లారీ.. ఈ ప్రమాదంలో కలెక్టర్ కు ఎటువంటి ప్రమాదం జరగలేదు.. కారు వెనుక భాగం దెబ్బతిన్నది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Collector Cherukuri Sridhar narrowly missed an accident..

You cannot copy content of this page

Scroll to Top