Mon. Mar 9th, 2026

Lisa Gill is New CJ : ఏపీ హైకోర్టు నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్

TRINETHRAM NEWS

Trinethram News : నూతన సీజేగా జస్టిస్ లీసా గిల్‌ను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు… ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ మరో 2 నెలల్లో రిటైర్‌ కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం

ప్ర‌స్తుతం పంజాబ్ హరియాణా హైకోర్టులో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తిస్తున్న జస్టిస్ లీసా

B.A. LL.B, LL.M పూర్తి చేసి,1990లో లాయర్‌గా ప్రాక్టీస్ మొదలు.. 2014లో పంజాబ్ హరియాణా జడ్జిగా నియామకం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Justice Lisa Gill appointed as new CJ

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page