Trinethram News : ఇటీవల జస్టిస్ శ్రీనివాసరెడ్డిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్. నన్ను గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. సింగయ్య కేసులో జగన్ పిటిషన్, తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో నిందితులుకు బెయిల్ ఇచ్చిన జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి.
సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని వ్యాఖ్యనించిన జస్టిస్ కె. శ్రీనివాసరెడ్డి. ఇప్పుడు కల్తీ నెయ్యి కేసులో నిందుతులకు బెయిల్ ఉత్తర్వులు కూడా ట్రోల్స్ కు పనికి వస్తాయి. తన ముందున్న బెయిల్ కేసులన్నీ వచ్చేవారం వేరే బెంచ్ ముందు చూసుకోవాలని సూచించిన జస్టిస్ కె.శ్రీనివాసరెడ్డి
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


