WhatsApp Image 2025 01 28 at 15.44.37
తేదీ : 28/01/2025.
ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వు.
కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నం లో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ముందస్తు బెయిల్ పిటిషన్ పై తీర్పు ను ఏపీ హైకోర్టు రిజర్వ్ చేయడం జరిగింది. తాజాగా జరిగిన విచారణలో ఇరువైపు వాదనలు ముగిశాయి. దీంతో కోర్టు రిజర్వ్ చేసింది. అతని భార్య జయసుధ గోడంలో బియ్యం మాయం కేసులో పేర్ని నాని మచిలీపట్నం పోలీసులు ఏ 6 గా కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నాని ఆదేశాల మేర కే రేషన్ బియ్యం లావాదేవీలు జరిగినట్లు గతంలో ఆరోపణలు కూడా వచ్చాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
