BJP from BRS: : బీజేపీ నుండి బి ఆర్ ఎస్ లోకి చేరికలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ మర్పల్లి మండలం కోట్ మర్పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఆయన అనుచరులతో కలిసి బీజేపీ పార్టీని వీడి. వికారాబాద్ జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ మేరకు డాక్టర్ మెతుకు ఆనంద్ వారికి గులాబీ కండువా కప్పి బి ఆర్ ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో మర్పల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Joining the BJP from BRS

You cannot copy content of this page

Scroll to Top