Huge Additions : బిఆర్ ఎస్ పార్టీలో భారీ చేరికలు.

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. స్థానిక ఎన్నికల సమయంలో బి ఆర్ ఎస్ పార్టీలో మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జోరుగా చేరికలు.పూడూరు,పరిగి మండలాల్లో 160 మంది బి ఆర్ ఎస్ పార్టీలో చేరిన,BSP పార్టీ నాయకులు , కాంగ్రెస్ పార్టీ నాయకులు.
పరిగి నియోజకవర్గంలో పలు గ్రామాల నుంచి బి ఎస్ పి పార్టీ నుంచి ,కాంగ్రెస్ పార్టీ నుంచి, నేడు మంచన్ పల్లి ఆనంద్, సింగం ఆధ్వర్యంలో, పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి BRS పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం తెలిపారు..
స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పని చేయాలని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Huge additions to the BRS party

You cannot copy content of this page

Scroll to Top