కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 10 : ఈరోజు కెపిహెచ్బి కాలనీ 2వ రోడ్ లో గల శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం కమిటీ అధ్యక్షులు ఎల్ .నాగేశ్వరరావు ,ఎల్ . రాజా ఆహ్వానం మేరకు జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గురుపౌర్ణమి మహోత్సవ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజలలొ పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొల్లా శంకర్ ,భోగాది వెంకటేశ్వరరావు ,పోలేబోయిన శ్రీనివాస్ ,అడబాల షణ్ముఖ,దొరబాబు , పున్నారావు ,మద్దాల సుబ్బారావు, పులి మురళి ,సుంకర సాయి ,పులగం సుబ్బు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


