దేవరకొండ డివిజన్ నవంబర్ 26 త్రినేత్రం న్యూస్. నేడు నేరేడుగొమ్ము మండలంలోని పేర్వాల గ్రామానికీ చెందిన గంగాపురం జ్యోతి అంజయ్య ల కుమార్తె (దీక్షిత గణేష్) ల పోలేపల్లి క్రాస్ రోడ్డు లోని ధనలక్ష్మి గార్డెన్ లో జరిగిన వివాహా మహోత్సవ కార్యక్రమంలో జాలే నరసింహారెడ్డి ( పి సీసీ. సభ్యులు , పి ఎ. సి ఎస్ చైర్మన్) పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పార్వతీ చందు నాయక్, మాజీ సర్పంచ్ అంజయ్య, ఇప్ప తిరుపతి రెడ్డి, కోరుట్ల వెంకన్న, మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, బందేల తిరుపతయ్య, డీలర్ శంకర్, చాట్ల వెంకటయ్య, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


