Jale Narasimha Reddy : పెద్దమ్మతల్లి లింగమయ్య స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన జాలే నరసింహారెడ్డి

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి)జులై 14, త్రినేత్రం న్యూస్. డిండి మండలంలోని టీ గౌరారం గ్రామంలో శ్రీ పెద్దమ్మతల్లి లింగమయ్య స్వామి ఆలయ నిర్మాణానికి 25,000/- రూపాయలు విరాళం అందించిన పిసిసి సభ్యులు మరియు పి ఎ సి యస్ చైర్మన్ జాలే నరసింహారెడ్డి
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. అడగగానే మంచి మనసుతో స్పందించి మా ఊరి పెద్దమ్మతల్లి లింగమయ్య స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన నరసింహారెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ వారిపై వారి కుటుంబ సభ్యులపైన మా గ్రామ దేవతలు పెద్దమ్మతల్లి లింగమయ్య స్వాముల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయన్నారు..
ఈ కార్యక్రమంలో శ్రీను ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు మరియు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Jale Narasimha Reddy donated

You cannot copy content of this page

Scroll to Top