పగిళ్ల సైదులు దశ దినకర్మ కార్యక్రమానికి సరిపడా బియ్యం సాయం అందించిన జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి .
దేవరకొండ ఆగస్టు 02 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మండలంలోని కొమ్మేపల్లి గ్రామానికి చెందిన పగిళ్ళ సైదులు గత వారం రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలుసుకొని నేడు ఆయన దశ దినకర్మ కార్యక్రమానికి యువజన కాంగ్రెస్ నాయకులు మద్దిమడుగు కృష్ణ ద్వారా సరిపడా బియ్యం సాయం నాయకులు జాలే బ్రదర్స్ నరసింహారెడ్డి తిలక్ రెడ్డి. అందించారు.
ఈ కార్యక్రమంలో సాలయ్య, అనిల్, మురళీ, మరియు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


