డిండి (గుండ్ల పల్లి) త్రినేత్రం న్యూస్. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నిజాంనగర్ గ్రామ పంచాయతీ గసర్పంచ్ గా అవకాశం కల్పిస్తే నిజాం నగర్ గ్రామ ప్రజల రుణం తీర్చుకునేందుకు , గ్రామ పంచాయతీని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని నిజాం నగర్ గ్రామ వాసి, యువజన కాంగ్రెస్ పార్టీ డిండి (గుండ్లపల్లి) మండల కార్యదర్శి వింజమూరి సత్యనారాయణ అన్నారు.శనివారం సత్యనారాయణ మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో నూతన గ్రామ పంచాయతీ గా ఏర్పడిన నిజాం నగర్ గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రజా పాలనలో నిజాం నగర్ గ్రామ పంచాయతీనీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని సత్యనారాయణ నిజాంనగర్ గ్రామ పంచాయతీ ప్రజలకు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


