WhatsApp Image 2024 01 21 at 8.32.09 PM
అప్రజాస్వామికంగా జగన్ పాలన
40 రోజులు దాటి రాష్ట్రవ్యాప్తంగా లక్ష మందికి పైగా అంగన్వాడీ కార్యకర్తలు రోడ్డు మీద ఉన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం చర్చల్లో ఇచ్చిన హామీలు కూడా ఇప్పటికే అమలుపరచలేదు.
దాంతో సమ్మె కొనసాగిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు రేపు ఆందోళన చేపట్టాలని నిర్ణయించారు. దాంతో జగన్ ప్రభుత్వం నిర్బంధానికి పూనుకుంటుంది. సిపిఎం నాయకులు కూడా అరెస్టు చేస్తోంది.
కేవలం అంగన్వాడి మహిళలకు అండగా ఉంటున్నారన్న కారణంతో సిపిఎం కార్యాలయంలోకి వచ్చి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావును అరెస్టు చేశారు.
దీన్ని రాష్ట్రంలో అందరూ ఖండించాలి.
