WhatsApp Image 2024 07 02 at 10.52.33
Jagan’s key suggestion for Chandrababu’s government
Trinethram News : Jul 02, 2024,
AP: లడఖ్‌లో జరిగిన ప్రమాదంలో మరణించిన ముగ్గురు జవాన్ల కుటుంబాలకు ఆర్ధిక సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విజ్ఞప్తి చేశారు. ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున ఆర్ధిక సహాయం చేయాలన్నారు. దేశ రక్షణలో జవాన్ల సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. వారి కుటుంబాలకు వైసీపీ నేతలు కూడా అండగా నిలబడాలని సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
