Jagan’s Aim : సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే జగనన్న లక్ష్యం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ఫిబ్రవరి 4, రాజమండ్రి రూరల్, వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత కమిటీల నిర్మాణం కోసం వెంకటనగరం తోర్రేడు మరియు కాతేరు గ్రామాల నాయకులతో ఈరోజు రాజమండ్రి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ఉప్పులూరి సత్యనారాయణ, ఆధ్వర్యంలో సమావేశ ఏర్పాటు చేయడం జరిగింది,

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా పార్టీ అధ్యక్షులు చెల్లుబోయిన వేణు,పార్లమెంట్ ఇంచార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్,రాష్ట్ర అధికార ప్రతినిధి యనమల నాగార్జున యాదవ్ గార్లు హాజరువుతారు,

చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ పార్టీని క్రింది స్థాయి నుంచి బలోపేతం చేయడానికి మన ప్రియతమ నాయకులు వై.యస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి పునాదుల నుంచి నిర్మాణాన్ని చేపట్టే విధంగా కార్యచరణ రూపకల్పన చెప్పట్టారని చర్యలు తీసుకున్నారని దానికి అనుగుణంగా మనందరం పార్టీని ప్రజలకు మరింత చెరువుగా తీసుకువెళ్లాలని ప్రతి గ్రామంలో మండలంలో ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరిని కమిటీల్లో ప్రాతినిధ్యం వహించే విధంగా భాగస్వామ్యం చేయాలని,అన్ని వర్గాల నుంచి ప్రతి ఒక్కరిని పార్టీ పదవుల్లో అవకాశం కల్పిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు నక్క రాజబాబు,గోందేశీ శ్రీనివాసరెడ్డి, గిరిజాల బాబు, నక్క నగేష్,చెల్లుబోయిన నరేన్,అంగాడ సత్యప్రియ,యెజ్జు శ్రీనివాస్ కిరణ్, పెయ్యాల రాజేష్,తోర్రేడు గ్రామ అధ్యక్షులు చిట్టూరి శ్రీనివాస్,ఉప్పులూరి రాము,చోల్లంగి సత్యగిరి,ఆచంట మారుతి దేవి,చిట్టూరి వెంకట్రావు,దండమూడి అర్జునరావు,ఎరుబండి వెంకట్రావు,సోదదాసి రాహుల్ కుమార్, మెప్పెల్లి రాజు,మోత రమేష్,ఎరుబండి సాయి,కోల్లి వెంకటరత్నం,పెనుమాక సునీల్, నక్కా దానరాజ్,రొంగల వెంకటేష్, మద్దా దుర్గారావు,లాయర్ శ్రీను,కొత్తపల్లి నాగేశ్వరావు,పాస్టర్ విజయ సారధి, పట్టా ఉత్తెజ్,ఉంద్రజవరపు సూర్య, దేవమాత,దిలీప్,చీకట్ల రంజిత్,వీణం దేవి,ఎండీ మున్నిసా తదితరులు పాల్గోన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jagan's aim is to strengthen the party organizationally

You cannot copy content of this page

Scroll to Top