జూన్ 27, 2026
TRINETHRAM NEWS

తేదీ : 03/08/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై వైసిపి నేత జగన్ నోరు పారేసుకుంటూ రాక్షసనందం పొందుతున్నాడని రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు .పార్థసారథి అగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ చేస్తున్నటువంటి చిల్లర రాజకీయాలు చూస్తూ ఉంటే బాదేస్తుందని అన్నారు.

రాజకీయాలు గౌరవప్రదంగా ఉండాలి గానీ , అవి విధ్వంసకర మార్గంలో సాగా కూడదని హితవు పలికారు. జగన్ మాటలలో అసహనం స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం పాలనలో ఎలాంటి కక్ష సాధింపు రాజకీయాలకు బాగుండదని మంత్రి స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Jagan is getting ecstatic

You cannot copy content of this page