WhatsApp Image 2024 01 04 at 11.03.53 AM
YSRTP Merge with Congress : విలీన సమయం వచ్చేసింది…!
తెలుగు రాజకీయాల్లో మరో రాజకీయ పార్టీ ప్రస్థానం ముగియబోతుంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్ షర్మిల… తెలంగాణ గడ్డపై సొంతంగా పార్టీని ఏర్పాటు చేసుకున్నారు..
కాంగ్రెస్‌లో చేరనున్న షర్మిల10.30కు సోనియా సమక్షంలో పార్టీలో చేరిక
ఏఐసీసీ కీలక సమావేశంలో షర్మిల పాల్గొనే అవకాశం ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధమైన షర్మిల పీసీసీ బాధ్యతలు తీసుకునేందుకు అధిష్టానం ముందు షర్మిల కండీషన్స్ షరతులకు ఒప్పుకుంటేనే పీసీసీ తీసుకుంటానని తేల్చి చెప్పిన షర్మిల ఏపీలో కాంగ్రెస్ ఒంటరిగానే వెళ్లాలని షర్మిల డిమాండ్ అవసరమైతేనే తప్ప లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లాలని సూచన ఒంటరిగా పోటీ చేసి 25 స్థానాలు గెలుచుకొస్తానన్న షర్మిల ఎన్నికల తర్వాత ఏ పార్టీతో వెళ్లాలనేది నిర్ణయించాలని అధిష్టానానికి షర్మిల సూచన..
