TELANGANA తెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్ trinethramnews జనవరి 4, 2024 WhatsApp Image 2024 01 04 at 11.04.11 AM TRINETHRAM NEWSతెలంగాణలో రేపట్నుంచి బస్సులు బంద్♦️టీఎస్ఆర్టీసీ అద్దె బస్సుల యజమానులు రేపటి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. ♦️మహాలక్ష్మి పథకంతో ప్రయాణికుల సంఖ్య పెరిగిందని,బస్సులు పాడువుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.రద్దీ వల్ల ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. Post navigationPrevious Previous post: విలీన సమయం వచ్చేసిందిNext Next post: మంత్రి పొన్నం ప్రభాకర్ని కలిసిన హైర్ బస్సు యాజమాన్య సంఘం Related News TELANGANA Police : పూజారి చామర్తి రామ లచ్చారావును అరెస్ట్ చేసిన పోలీసులు జూన్ 27, 2026 0 TELANGANA Free Distribution Books : విద్యార్థులకు ఉచితంగా పుస్తకాల పంపిణీ జూన్ 27, 2026 0