గగన్యాన్లో భాగంగా నిర్వహించనున్న మొదటి మానవరహిత ప్రయోగానికి ఇస్రో శ్రీకారం చుట్టింది.
Trinethram News : హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ మార్క్-3 అనుసంధాన పనులను తిరుపతి జిల్లా శ్రీహరికోటలో భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో ప్రారంభించినట్లు ఆ సంస్థ ప్రకటించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App