Attacks on Iran : ఇరాన్‌పై కొనసాగుతున్న ఇజ్రాయెల్, అమెరికా దాడులు

TRINETHRAM NEWS

Trinethram News : ఇరాన్‌పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు కొనసాగుతున్నాయి. మెహ్రాన్ క్షిపణి దాడిలో 43 మంది ఇరాన్ భద్రతా సిబ్బంది మృతి చెందారు.

ఇరాన్‌లోని బాలికల పాఠశాలలో జరిగిన క్షిపణి దాడిలో మృతుల సంఖ్య 165కి చేరింది. ఇక ఇజ్రాయెల్‌పై, గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ నిరంతరంగా క్షిపణుల దాడి కొనసాగిస్తోంది.

మరోవైపు 9 ఇరాన్ యుద్ధనౌకలు సముద్రంలో మునిగిపోయాయని, ఇరాన్ నేవీ హెడ్ క్వార్టర్స్ ను ధ్వంసం చేశామని ట్రంప్ ప్రకటించారు.

ఇరాన్ తమతో చర్చలు కోరుకుంటుందన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Israel, US attacks on Iran continue

You cannot copy content of this page

Scroll to Top