
Trinethram News : Telangana : SLBC టన్నెల్ ప్రమాద ఘటన జరిగి ఇన్నిరోజులు అవుతున్నా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు
వాళ్లను వేగవంతంగా బైటకు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది
రాజకీయాలు చేయకుండా వాళ్ల ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ సహకరిస్తుంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి టన్నెల్ వద్ద కూర్చొని బీఆర్ఎస్ మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు
సీఎం రేవంత్ ఢిల్లీలో కూర్చొని మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నాడు.. మీరు బీఆర్ఎస్ పార్టీను విమర్శించడానికి ఇది సమయమా – హరీశ్ రావు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
