Iranian Minister Meets Putin : పుతిన్ ను కలిసి మద్దతు కోరిన ఇరాన్ మంత్రి

TRINETHRAM NEWS

Trinethram News : ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ రష్యా అధ్యక్షుడు పుతిను కలిశారు. మాస్కోలో ఈ ఇద్దరు నేతలు సమావేశమై ఇజ్రాయెల్, అమెరికా దాడులపై చర్చించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ రష్యా మద్దతు కోరుతూ రాసిన లేఖను అబ్బాస్ పుతినకు అందజేశారు. కాగా, పుతిన్ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ఖండించారు కానీ ఇంతవరకు న్యూక్లియర్ ప్లాంట్లపై అమెరికా దాడి గురించి మాట్లాడలేదు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Iranian Minister Meets Putin

You cannot copy content of this page

Scroll to Top