జూలై 16, 2026
TRINETHRAM NEWS
Kavitha on Maoists

Kavitha : మంచిర్యాల : అడవిలో అన్నలు ఉంటే అప్పట్లో మనకు ఇక్కడ గుండె ధైర్యం ఉండేది.. సింగరేణి అధికారులు పద్ధతిగా పని చేసేవారు. అడవిలో అన్నలు లేరని, అడిగే దిక్కు లేదని సింగరేణి యాజమాన్యం అనుకుంటోంది.

కానీ అడవిలో అన్నలు అందరూ ఇప్పుడు మా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు.. కార్మికుల హక్కులకు భంగం కలిగిస్తే వెంటాడుతాం.

: TRS పార్టీ అధ్యక్షురాలు కవిత

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page