TRINETHRAM NEWS

Trinethram News : తెలంగాణ : Mar 01, 2025, పరీక్షల భయంతో ఉరేసుకున్న ఇంటర్ విద్యార్థిని
మెదక్ జిల్లా నర్సాపూర్‌కు చెందిన వైష్ణవి హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది

అయితే శివరాత్రి సందర్భంగా ఇంటికి వచ్చిన ఆమె.. ఇవాళ చదువు ఇష్టం లేకపోవడం, పరీక్షల భయంతో ఇంట్లోనే ఉరేసుకుంది

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Inter student commits suicide