DEO,MEO, టీచర్స్ , లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలి.
త్రినేత్రం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
రాష్ట్రంలో 3609 పాఠశాలలు గదిలో ఐదు తరగతులు విద్యార్థులు చదువును కొనసాగిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి
ఓకే టీచర్ గా ఉన్న 4202 పాఠశాలలు మన రాష్ట్రంలో ఉన్నాయి
విద్యా రంగ సమస్యలు పరిష్కారం చేయకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.
PDSU ఆధ్వర్యంలో నిరసన భద్రాచలం
ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించకుండా చేపట్టిన బడిబాట కార్యక్రమంతో విద్యా లక్ష్యాలు నెరవేరకుండా ప్రభుత్వ విద్య విధ్వంసానికి గురవుతుందని పి డి యస్ యూ రాష్ట్ర కమిటీ సభ్యులు మునిగేలా శివ ప్రశాంత్ , దండుగుల రామ్ చరణ్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు అన్నారు. పి డి యస్ యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలో కళాశాల, హైస్కూల్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థులు పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు కేవలం ఒకే ఒక్కరు ఉపాధ్యాయులు ఉండిపాఠశాలల్లో , కళాశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి.
DEO,MEO, టీచర్స్ , లెక్చరర్స్ పోస్టులను భర్తీ చేయాలి.
రాష్ట్రంలో 3609 పాఠశాలలు గదిలో ఐదు తరగతులు విద్యార్థులు చదువును కొనసాగిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి
ఓకే టీచర్ గా ఉన్న 4202 పాఠశాలలు మన రాష్ట్రంలో ఉన్నాయి
విద్యా రంగ సమస్యలు పరిష్కారం చేయకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతాం.
PDSU ఆధ్వర్యంలో నిరసన భద్రాచలం
ప్రభుత్వ పాఠశాలలో సమస్యలను పరిష్కరించకుండా చేపట్టిన బడిబాట కార్యక్రమంతో విద్యా లక్ష్యాలు నెరవేరకుండా ప్రభుత్వ విద్య విధ్వంసానికి గురవుతుందని పి డి యస్ యూ రాష్ట్ర కమిటీ సభ్యులు మునిగేలా శివ ప్రశాంత్ , దండుగుల రామ్ చరణ్ భద్రాచలం డివిజన్ అధ్యక్షులు అన్నారు. పి డి యస్ యూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణంలో కళాశాల, హైస్కూల్ వద్ద తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం విద్యార్థులు పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి వరకు కేవలం ఒకే ఒక్కరు ఉపాధ్యాయులు ఉండి పాఠ్యాంశాలు బోధిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఉందని ఇద్దరు మాత్రమే టీచర్లు ఉన్న పాఠశాలు అనేక ఉన్నాయని వారు తెలిపారు. మూత్ర శాలలు,మరుగుదొడ్లు ఉపయోగాలు లేని పాఠశాలలు,రక్షిత మంచినీళ్లు లేని పాఠశాలు,కంప్యూటర్లు లేని పాఠశాలలు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పట్టింపు లేకుండా బడిబాట కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపు కుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రి లేని దుస్థితి ఉందని అంతేకాకుండా రాష్ట్రంలో 29 జిల్లాలలో డీఈఓ పోస్టులు లేవని 539 మండలాలలో ఎం.ఈ.ఓ పోస్టులు కేటాయించకుండా నే విద్యా సంవత్సరం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థులు లేరనే సాకుతో 2000 పాఠశాలలను మూసి వేస్తున్నారని సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వ పాఠశాలను మూసి వేస్తే ప్రభుత్వ విద్యను ఎవరు కాపాడుతారని అన్నారు. రాష్ట్రంలో అనేక పాఠశాలలలో విద్యార్థినీలకు టాయిలెట్ సౌకర్యం లేవని ఇంతటి దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ పాలన ప్రజా పాలన ఏవిధంగా అవుతుందని వారు ప్రశ్నించారు.
ఇప్పటి కై నా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మధ్యాహ్నం భోజన పథకంలో మెనూ చార్జీలు పెంచి నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మంచినీటి సమస్యని తరగతి గదులను ఆధారంగా పెంచాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంధ్య, రవళి, రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
విప్లవాభి వందనాలతో…
భద్రాచలం డివిజన్ కమిటీ
9849599748 పాఠ్యాంశాలు బోధిస్తున్న దౌర్భాగ్య పరిస్థితి ఉందని ఇద్దరు మాత్రమే టీచర్లు ఉన్న పాఠశాలు అనేక ఉన్నాయని వారు తెలిపారు. మూత్ర శాలలు,మరుగుదొడ్లు ఉపయోగాలు లేని పాఠశాలలు,రక్షిత మంచినీళ్లు లేని పాఠశాలు,కంప్యూటర్లు లేని పాఠశాలలు ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పట్టింపు లేకుండా బడిబాట కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రి లేని దుస్థితి ఉందని అంతేకాకుండా రాష్ట్రంలో 29 జిల్లాలలో డీఈఓ పోస్టులు లేవని 539 మండలాలలో ఎంఈఓ పోస్టులు కేటాయించకుండానే విద్యా సంవత్సరం ప్రారంభించారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి సంవత్సరం విద్యార్థులు లేరనే సాకుతో 2000 పాఠశాలలను మూసి వేస్తున్నారని సౌకర్యాలు కల్పించకుండా ప్రభుత్వ పాఠశాలను మూసివేస్తే ప్రభుత్వ విద్యను ఎవరు కాపాడుతారని అన్నారు. రాష్ట్రంలో అనేక పాఠశాలలలో విద్యార్థినీలకు టాయిలెట్ సౌకర్యం లేవని ఇంతటి దౌర్భాగ్య పరిస్థితిలో కాంగ్రెస్ పాలన ప్రజా పాలన ఏవిధంగా అవుతుందని వారు ప్రశ్నించారు. అప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని మధ్యాహ్నం భోజన పథకంలో మెనూ చార్జీలు పెంచి నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని వారు డిమాండ్ చేశారు. కళాశాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని మంచినీటి సమస్యని తరగతు గదులని ఆధారంగా పెంచాలని వారి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంధ్య, రవళి, రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ తదితర విద్యార్థులు పాల్గొన్నారు.
విప్లవాభి వందనాలతో…
భద్రాచలం డివిజన్ కమిటీ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


