జూలై 5, 2026
TRINETHRAM NEWS
Industry Talk

Industry Talk : త్రినేత్రం న్యూస్ : సెకండాఫ్ లో నిడివి తగ్గించే క్రమంలో Gournaidu ఫ్లాష్ బ్యాక్ సీన్స్ ని పూర్తిగా తొలగిస్తున్నారట. అలాగే సినిమాకి మరింత ఎమోషనల్ స్ట్రెంగ్త్ కోసం Ram Charan, Jagapathi Babu మధ్య కొత్త సీన్స్ ని యాడ్ చేస్తున్నారని సమాచారం.

ఈ ఎడిట్స్ తర్వాత మళ్ళీ సెన్సార్ బోర్డ్ కి సబ్మిట్ చేసి, థియేటర్స్ లో కొత్త కట్ వర్షన్ రిలీజ్ చేయనున్నారట…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page