వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ కులకచర్ల మండలం లోని అనంతసాగర్ గ్రామం లో ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం లో పాల్గొన్న డిసిసి అధ్యక్షులు, పరిగి శాసనసభ్యులు టి రామ్మోహన్ రెడ్డి నిర్వాకులు చిల్ల రమేష్ బృందాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పెద్దలు బొలసాని భీమ్ రెడ్డి , పి ఏ సి ఎస్ చైర్మన్ కనకం మొగులయ్య, డీసీసీ ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ , పరిగి బ్లాక్ బి అధ్యక్షులు కర్రె భరత్ కుమార్ , ఏ ఎం సి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు, మాజీ ఎంపీపీ అంజయ్య గౌడ్, మాజీ సర్పంచ్ జోగు వెంకటయ్య,మాజీ అధ్యక్షులు పెంటమీది వెంకటయ్య, అనంతసాగర్ మహేష్,టి రాంచెంద్రయ్య,కార్యదర్శి గోపాల్, ఎల్లయ్య, పి భాస్కర్,కొమ్ము శ్రీనివాస్,భరత్ రెడ్డి, రాము నాయక్,గంగ్య నాయక్,వి రాములు,బి రాములు, ఇ శ్రీను, పి. బాబు, బి శ్రీను,కె.బాను,నర్సిములు,తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


