Ramavat Ravindra Kumar : నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

TRINETHRAM NEWS

దేవరకొండ డివిజన్ అక్టోబర్ 12 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజక వర్గం చింతపల్లి మండలం వీ టి నగర్ జె పి.. మహల్ లో జరిగిన సత్యనారాయణ గౌడ్-వైష్ణవి ల వివాహ వేడుకలలో బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు,మాజీ దేవరకొండ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.ఆయన వెంట కేతావత్ బిల్యా నాయక్,కంకణాల వెంకట్ రెడ్డి, కుంభం స్వేతాశ్రీశైలం గౌడ్,ఉజ్జిని విద్యాసాగర్ రావు, పులిరాజ్, తదితరులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Ramavat Ravindra Kumar blessed the newlyweds

You cannot copy content of this page

Scroll to Top