Indian Tejas Fighter Jet Crashes : కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం

TRINETHRAM NEWS

Trinethram News : దుబాయ్‌ ఎయిర్‌ షోలో కుప్పకూలిన భారత్‌కు చెందిన తేజస్‌ యుద్ధ విమానం.. లభించని పైలట్‌ ఆచూకీ.. విమానం కూలిన వెంటనే భారీగా మంటలు, పొగ.. మధ్యాహ్నం 2:10 గంటల సమయంలో ప్రమాదం.. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో బెంగళూరులోని HAL సంస్థలో తయారైన తేజస్‌ యుద్ధ విమానం

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Indian Tejas fighter jet crashes

You cannot copy content of this page

Scroll to Top