Falguna Rao panel Wins : శ్రీ అయ్యప్పట్విన్ సిటి చిప్పింగ్ & గోవా యనియన్ అసోసియేషన్ ఎన్నికల్లో ఫాల్గుణ రావు ప్యానల్ విజయం

TRINETHRAM NEWS

కూకట్పల్లి నవంబర్ 21 (త్రినేత్రం న్యూస్) : శ్రీ అయ్యప్పట్విన్ సిటి చిప్పింగ్ & గోవా యనియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నికలు లో ఫాల్గుణ రావు విజయం సాధించారు.వారి ప్యానల్ సభ్యులతో కలిసి ఎల్లం నాయుడు ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికే పూడి గాంధీ ని కలిశారు. వారిని ఎమ్మెల్యే ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నమ్మకంతో గెలిపించిన వారికి చేదోడువాదాడుగా ఉంటూ వారి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగాలని, వారికి ఏ విషయంలోనైనా తాము అండగా ఉంటామని అన్నారు.

విజయం సాధించిన అధ్యక్షులు వారి పానల్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.విజయం సాధించిన ప్యానల్ సభ్యుల వివరాలు బైపోతూ పాల్గుణ రావు -ప్రెసిడెంట్ అభ్యర్థి, సివకల జోగారావు -జెనరల్ సెక్రట్రీ, సిరిపురం ఖగేశ్వర్రావు -వైస్ ప్రెసిడెంట్, తమిరి విష్ణు, కొంచాడ కామరాజు, ముల్లి కమల్ హసన్, పడ్డ వాసు, బెవర ఖగేశ్వర్ రావు, కాశి చిన్నారావు స్వామి, రామకృష్ణ స్వామి,భీమా రావు, కొర్ర గణపతి, ఎ. చిన్నయ్య, ఆర్. రాజు స్వామి, బి. దాలి నాయుడు, బి. షణ్ముఖ రావు,
జి. తిరుపతి రావు, మల్లేష్, ఎ.గిరి, బి. చిన్నారావు.ఈ సందర్భంగా అధ్యక్షులు బి ఫాల్గుణ రావు మాట్లాడుతూ ఎల్లం నాయుడు తో కలిసి ఎమ్మెల్యే గాంధీని కలవడం ఆనందంగా ఉందని వారి విజయాలు సహకరించే ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Falguna Rao panel wins

You cannot copy content of this page

Scroll to Top