India-UK Cooperation : భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు చేరుకుంటుంది

TRINETHRAM NEWS

Trinethram News : Oct 09, 2025, ముంబైలో గురువారం జరిగిన ఇండియా-యూకే సీఈవో ఫోరమ్‌లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ, భారత్-యూకే సహకారం కొత్త శిఖరాలకు చేరుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అణు విద్యుత్ రంగాన్ని ప్రైవేట్ రంగానికి తెరుస్తున్నట్లు ప్రకటించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం 56 బిలియన్లకు చేరగా, 2030 నాటికి రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, 500 గిగావాట్ల పునరుత్పాదక శక్తి లక్ష్యం వైపు భారత్ వేగంగా ముందుకు సాగుతోందని తెలిపారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

India-UK cooperation

You cannot copy content of this page

Scroll to Top