WhatsApp Image 2024 02 13 at 10.36.34 PM
ఇక్కడ ఉన్న భారతీయులను చూసి దేశం గర్విస్తోంది. తెలుగు, మళయాళం, తమిళలో మాట్లాడిన మోడీ.
30 ఏళ్ల తర్వాత UAEలో పర్యటించిన తొలి భారత ప్రధానిని నేనే. UAE అధ్యక్షుడు గుజరాత్ వచ్చినప్పుడు ఆయనను గౌరవించాం. UAE అత్యున్నత పౌరపురస్కారం నాకు లభించిందంటే..అది మీ వల్లే. UAE అభివృద్ధిలో భారతీయులు కీలక పాత్ర పోషించారు. మోడీ
