TRINETHRAM NEWS

150వ వసంత వేడుకలు జరుపుకుంటున్న భారత వాతావరణ విభాగం

1875లో జనవరి 15న కోల్‌కతా వేదికగా ఆవిర్భవించిన దేశ వాతావరణ సంస్థ

ఏర్పాటైన నాటి నుంచి దేశ పురోగతిలో ఎనలేని సేవలు అందిస్తున్న ప్రభుత్వ సంస్థ

150 ఏళ్ల వేడుకల్లో భాగంగా ఏడాది పొడవునా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్న ఐఎండీ అధికారులు