Trinethram News : మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేసిన అధికారులు… 70 గేట్లు ఎత్తి దిగువకు నీరు విడుదల.. ప్రస్తుతం 2.84 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో రేపటి లోగా 3.97 లక్షల క్యూసెక్కులకు పెరిగే అవకాశం.. 20వ తేదీకి 7లక్షలకు చేరే అవకాశం ఉంది అని చెప్తున్నారు ప్రజలు, మత్స్యకారులను అప్రమత్తం చేస్తున్న అధికారులు….
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


