జూన్ 27, 2026

WhatsApp Image 2024 01 12 at 6.00.08 PM

TRINETHRAM NEWS

ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్‌ ప్రారంభోత్సవం

దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన..

అటల్ బిహారీ వాజ్ పాయ్ జ్ఞాపకార్థం ఆయన పేరు మీదగా “అటల్ సేతు”ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ముంబై లోని సేవ్రీ నుంచి రాయ్ ఘడ్ జిల్లాలోని నవాషేవా కు 22 కి.మీ. మేర వంతెన

రూ.21,200 కోట్ల వ్యయంతో ఆరు లైన్ల వంతెన నిర్మాణం

You cannot copy content of this page