వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్. వికారాబాద్ నూతన భవనంను గౌరవ ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, పర్యాటకం, సాంస్కృతిక పురావస్తు శాఖల అమాత్యులు జూపల్లి కృష్ణారావు ప్రారంభించ నున్నారు . ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిదిగా శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ , ఐటీ కమ్యూనికేషన్ శాఖ అమాత్యులు శ్రీధర్ బాబు , ఎక్సైజ్ శాఖ కమిషనర్ c. హరికిరణ్, ఇతర నేతలు హాజరు కానున్నారు అని జిల్లా మధ్య నిషేధ మరియు ఆబ్కారీ అధికారి కే .విజయభాస్కర్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


