Trinethram News : మంచి నీటి లో మురికి నీరు కలుస్తున్నాయని కాలనీ వాసులు తెలియజేయడంతో వాటర్ వర్క్స్ అధికారులతో కలిసి మంచి నీటి ని పరిశీలించి సమస్యను వెంటనే పరిష్కరించాలని వాటర్ వర్క్స్ అధికారులను కోరి తదుపరి
నూతనంగా శాంక్షన్ అయి నిర్మాణం లో రోడ్డు పనులను కాలనీ వాసులతో కలిసి పరిశీలించి కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పనులు వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను మరియు కాంట్రాక్టర్ ను కోరిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో సతీష్ చక్రవర్తి, అంజనేయులు,నరేంద్ర,ప్రదీప్, సిద్ధిరాములు,రవీంద్ర,బాలరాజ్ యశ్వంత్,మహేష్,శ్యామ్,శివ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


