Trinethram News : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలకు టీటీడీ అనుమతి ఇచ్చేది
కానీ ఇప్పుడు కేవలం ఏపీ ప్రజాప్రతినిధుల సిఫార్సులను మాత్రమే టీటీడీ పరిగణలోకి తీసుకుంటుంది
ఇది చాలా బాధాకరమైన విషయం
దీనిపై టీటీడీ మరోసారి ఆలోచన చేయాలి
- ఎంపీ రఘునందన్ రావు….
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


