జూలై 16, 2026
TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణి అధికారులు ఆర్జీవన్ ఎస్ ఈ వసంత్ కుమార్ ఆర్ జి వన్ సానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పారిశుద్ధ్య పనుల పర్యవేక్షణ చేసి డివిజన్లో స్వీపెర్స్ డ్రైన్ క్లీనర్ మరియు లిఫ్టర్స్ పని వివరాలను మరియు డివిజన్లోని పాశుద్ధ్య ప్రణాళిక వివరాలను అడిగి తెలుసుకున్నారు మరియు ఇంటింటికి చెత్త సేకరణ ఎలా జరుగుతుంది స్వచ్ఛ ఆటో పని విధానాలపై కార్మికులను ప్రజలను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఓపెన్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శుభ్రపరిచే విధానాలను పరిశీలించి సమాచారాన్ని తీసుకున్నారు ఈ సింగరేణి అధికారుల వెంట రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ సానిటరీ

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Palu Division near Singareni

You cannot copy content of this page