జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 25 at 16.28.20

TRINETHRAM NEWS

In the center of Kotapalli mandal of Manchyryala district

మంచిర్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలం కేంద్రంలో గల కస్తూరిబా పాఠశాల యందు వాటర్ ప్రాబ్లం ఉన్నందున ఈ సమస్యను డి ఈ ఓ మరియు కలెక్టర్ దృష్టికి స్థానిక కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య తీసుకెళ్లడం జరిగింది దీనికి స్పందించి బోర్ కొరకు ఒక లక్ష 50 వేలు కేటాయించడం జరిగింది ఈరోజు కొబ్బరికాయ కొట్టి బోర్ వెల్ ప్రారంభించిన ఎంపీపీ మంత్రి సురేఖ మరియు కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపాల్ హరిత ఈ కార్యక్రమంలో పాఠశాల టీచర్స్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

In the center of Kotapalli mandal of Manchyryala district

You cannot copy content of this page