WhatsApp Image 2024 06 25 at 16.21.45
45 Division is a continuous process of soil removal in underground drainage
డివిజన్ ప్రజలకు ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ సహాయ సహకారాలతో మెరుగైన సేవలు అందించడమే ప్రధాన లక్ష్యం కార్పొరేటర్ కొమ్ము వేణు …
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు జరిగిన కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 45 వ డివిజన్ లో బస్తీ వాసులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో మట్టి పేరుకుపోయిందని కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే స్పందించి మున్సిపల్ సూపర్వైజర్ తెలియజేయడంతో వెంటనే వారి సిబ్బందితో వచ్చి బస్తీకి సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ మట్టి తొలగింపు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది
ఈ సందర్భంగా కార్పొరేట్ కొమ్ము వేణు మాట్లాడుతూ డివిజన్ ప్రజలకు ఎల్లవేళలా మెరుగాల సేవలు అందించడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి డివిజన్ మున్సిపల్స్ సూపర్వైజర్ ఉమా మహేష్ మైనార్టీ జనరల్ సెక్రెటరీ గులాం ముస్తఫా మరియు సిబ్బందికి బస్తీ వాసుల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
