MLC Thota Trimurthulu : మండపేట మున్సిపాలిటీ 26వ వార్డులో, కోటి సంతకాల సేకరణ పూర్తి,

TRINETHRAM NEWS

ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, కి అందజేసిన సభ్యులు

త్రినేత్రం న్యూస్. మండపేట మున్సిపాలిటీలో 26వ వార్డుకు సంబంధించి కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ ప్రజల మద్దతు కోరుతూ కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని పూర్తిచేసిన పత్రాలను మండపేట నియోజకవర్గం ప్రధాన కార్యాలయంలో గౌరవ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కి అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో వార్డు ఇంచార్జ్ కోళ్ల శ్రీనువాస్, పట్టణ ప్రెసిడెంట్ పిల్లి శ్రీనివాస్, రాష్ట్ర కార్మిక శాఖ విభాగం సెక్రటరీ శెట్టి నాగేశ్వరరావు మీగడ శ్రీనివాస్, జిల్లా పార్టీ యువజన విభాగం సెక్రటరీ కోణాల చంద్రబోస్ నియోజక వర్గ ఐటి విభాగం కన్వీనర్ యరమాటి వెంకన్నబాబు లు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

the collection of one crore signatures has been completed,

You cannot copy content of this page

Scroll to Top