శ్రీశైలంలో ఇక ఆర్జిత సేవ టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే : ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి

TRINETHRAM NEWS

శ్రీశైలంలో ఇక ఆర్జిత సేవ టికెట్లన్నీ ఆన్‌లైన్‌లోనే : ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి

Trinethram News : ఆలయ క్యూలైన్ల వద్ద కేవలం శ్రీఘ్ర , అతిశ్రీఘ్ర దర్శనాల టిక్కెట్లను మాత్రమే ప్రత్యేక కౌంటర్లలో జారీ చేస్తున్నారు. ఆర్జిత సేవా టిక్కెట్లు srisailadevasthanam.org వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో మాత్రమే నమోదు చేసుకోవాలని ఈవో చంద్రశేఖర్‌ రెడ్డి కోరారు. దర్శనార్థం వస్తున్న భక్తులకు ఉదయం అల్పాహారంతోపాటు మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయాలను దేవస్థానం వారు కల్పిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top