మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని మండలంలో ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా గోపాల్పూర్ మానేరు వాగు నుండి దొంగతనంగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నటువంటి నాలుగు ఇసుక ట్రాక్టర్లను పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి 1. వేల్పుల అశోక్ r/o అక్కేపెళ్లి, 2. అక్కపాక శశికుమార్, r/o గోపాల్పూర్, 3. రాచర్ల నాగరాజు, r/o మంథని , 4. పర్ష ఓదెలు, r/o ఖమ్మం పల్లి గ్రామం ముత్తారం మండలం, 5. పొన్నాల సురేష్ , r/o ఖమ్మం పల్లి గ్రామం ముత్తారం మండలం మరియు 6. కటకం సదయ్య , r/o ఖమ్మం పల్లి గ్రామం ముత్తారం మండలం లపై కేసు నమోదు చేయ నైనది.
ఎవరైనా కూడా ఎలాంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను దొంగతనంగా అక్రమంగా రవాణా చేసినట్లయితే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడునని హెచ్చరించినైనది
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


